రోధిస్తున్న గొర్రెల కాపరులు… సుమారు రూ.20 లక్షల నష్టంలబోదిబోమంటున్న బాధితులునవతెలంగాణ – వేములపల్లివిషాహారం తిని 100కు పైగా గొర్రెలు మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండలం, అన్నారం, అనంతరం, దోసపాడు గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులు గత కొన్ని రోజులుగా మండల కేంద్రం సమీపంలో గొర్రెలు మేపుతున్నారు. కాగా బుధవారం రాత్రి 80 గొర్రెలు, గురువారం 40 గొర్రెలకు పైగా విషాహారం […]
The post విషాహారం తిని వందకు పైగా గొర్రెలు మృతి… appeared first on Navatelangana.
Leave A Comment