• Login / Register
  • Site Logo

    విషాదం.. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : పెళ్లైన మూడు రోజులకే నవ వధువు శ్రీలత(21) పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్‌ కోస్గి మండలం చంద్రవంచలో జరిగింది. అయితే భర్త వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలంటూ మహబూబ్‌నగర్‌-తాండూర్‌ హైవేపై మృతదేహంతో బంధువుల ధర్నా చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    The post విషాదం.. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment