• Login / Register
  • Site Logo

    విషాదం..గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఘోర విషాద‌క‌ర‌మైన ఘటన చోటుచేసుకుంది. గొంతులో అన్నం ముద్ద అడ్డుపడటంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మార్కండేయ పురానికి చెందిన ర్యాలీ జెస్సి దివానా (2) అనే చిన్నారి మృతి చెందింది.మధ్యాహ్నం సమయంలో తల్లి భాను శిరీష, నానమ్మ వెంకటరమణ పనిమీద బయటికి వెళ్లారు. ఈ సమయంలో తండ్రి ఆంజనేయులు కుమార్ చిన్నారికి ముద్దపప్పు […]

    The post విషాదం..గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment