ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో నేడు ఆత్మగౌరవ ప్రదర్శన : మంద కృష్ణమాదిగనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడితే..దళితులు చూస్తూ ఊరుకోబోమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. సీజేఐపై దాడి జరిగి 25రోజులు గడుస్తున్నా..ఇప్పటి వరకు నిందితున్ని అరెస్టు చేయకపోవటమేంటని ప్రశ్నించారు. సీజేఐ గవారు దళితుడు కాబట్టే ఈ నిర్లక్ష్యం కొనసాగుతున్నదని చెప్పారు. దీనికి నిరసనగా శనివారం హైదరాబాద్‌లో ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దళితుల […]
The post విశ్వాసాల ముసుగులో దాడులు appeared first on Navatelangana.
Leave A Comment