నవతెలంగాణ – ఆర్మూర్: విశ్వకర్మ బీమా పథకమును అమలు చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల విశ్వబ్రాహ్మణుల వరస ఆత్మహత్యలు.. కలవర పాటకు గురిచేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ముండరాయి సత్యం.. మెదక్ జిల్లాకు చెందిన లష్కరి నరేష్ చారి.. వీరు మాత్రమే కాదు ఇంకా బయటకు రాని అప్పుల బాధతో […]
The post విశ్వకర్మ బీమా అమలు చేయాలి: శ్రీరామ్ మహిపాల్ చారి appeared first on Navatelangana.
Leave A Comment