• Login / Register
  • Site Logo

    విశాఖ స్టీల్ ప్లాంట్ గాడినపడుతోంది.. బలోపేతానికి పూర్తిగా సహకారం అందిస్తాం : సీఎం చంద్రబాబు

    Rss వార్తలు
    విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉత్పత్తిలో పురోగతి వచ్చిందన్నారు.
    Read More...

    Leave A Comment