• Login / Register
  • Site Logo

    విశాఖ కేజీహెచ్లో అగ్ని ప్రమాదం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విశాఖపట్నం కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కార్డియాలజీ విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    The post విశాఖ కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment