వివోఏల సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మప్పనవతెలంగాణ – జోగులాంబ గద్వాల దరూర్ మండలం రేవులపల్లి గ్రామ వివో ఏ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఐకేపి వివోఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయు అనుబంధం) జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి సంఘాల తిమ్మప్ప అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దరూర్ మండలం రేవులపల్లి గ్రామ వివో ఏ పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వి ఓ ఏ […]
The post వివోఏపై అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నాము appeared first on Navatelangana.
Leave A Comment