• Login / Register
  • Site Logo

    వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

    Rss వార్తలు

    నవతెలంగాణ – సదాశివ నగర్ మండలంలోని యాచారం గ్రామానికి చెందిన ఆలిండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు సురేందర్ రాథోడ్ కూతురు వివాహ వేడుకవలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదర్ మోహన్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

    The post వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment