చిన్మయ మిషన్ అమృత మహోత్సవంలో డిప్యూటీ సీఎంనవతెలంగాణ-సిటీబ్యూరోచిన్మయ మిషన్ సమాజానికి అందిస్తున్న ఆధ్యాత్మిక, విద్యా సేవలు నేటి కాలానికి ఎంతో అవసరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవం (అమృత మహోత్సవం) కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కేవలం కాల పరిమాణం మాత్రమే కాదని, కాలాతీతమైన విలువలతో సమాజ అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్న సంస్థగా చిన్మయ మిషన్ నిలిచిందని అన్నారు. ఆధ్యాత్మికత […]
The post విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి appeared first on Navatelangana.
Leave A Comment