ఐదుగురికి పద్మ విభూషణ్,13 మందికి పద్మ భూషణ్,113 పద్మ శ్రీ అవార్డులుప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్‌కు పద్మ విభూషణ్‌ఈ ఐదు అవార్డుల్లో మూడు కేరళకేతెలుగు రాష్ట్రాలకు 11 పద్మ శ్రీ అవార్డులు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఆదివారం ప్రకటించిన 131 పద్మ అవార్డుల్లో ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పద్మశ్రీ దక్కిన వారిలో 11 మంది […]
The post విరిసిన పద్మాలు appeared first on Navatelangana.
Leave A Comment