– మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం– మక్తల్ తహసీల్దార్ ఆఫీస్‌లో ఘటననవతెలంగాణ -మక్తల్‌భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పశుసంవర్థక, క్రీడల శాఖల మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జాతీయ పతాకావిష్కరణ చేసే సమయంలో జెండా కట్టె విరిగిపడింది. తృటితో ఆయనకు ప్రమాదం తప్పినా పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కున్సి నాగేందర్ కాలి బొటనవేలుపై కర్ర పడటంతో నరం చిట్లిపోయింది. […]
The post విరిగిపడిన జాతీయ జెండా కర్ర appeared first on Navatelangana.
Leave A Comment