స్థూలంగా చూస్తే విరామ చిహ్నాలు సాహిత్య ఉపకరణాల కిందికే వస్తాయి. కానీ, అవి ఒక విధంగా చాలా చిన్నవి కనుక, వాటిని అలా పేర్కొనరు. ఇతర విరామ చిహ్నాలు తెలిసినవే అయినా, అడ్డగీత (dash), మూడు చుక్కలు (ellipsis) మాత్రం చాలా మందికి అసంపూర్ణంగా తెలిసిన అంశాలు. అడ్డగీతను యోజక చిహ్నం అని కూడా అంటున్నారు. వీటికన్న పెద్దవి అయిన విరామ సూచక ఉపకరణాలలో సీజూరా (caesura) ఆసక్తికరమైనది కాబట్టి, ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. సీజూరా, […]
The post విరామ సూచక ఉపకరణాలు appeared first on Navatelangana.
Leave A Comment