• Login / Register
  • Site Logo

    వియత్నాం కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా టో లామ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: శుక్రవారం నాడు ముగిసిన వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 14వ మహాసభ (జాతీయ కాంగ్రెస్‌) ప్రధాన కార్యదర్శిగా టో లామ్‌ను తిరిగి ఎన్నుకుంది. లామ్‌ 2024 నుండి ఈ పదవిలో ఉన్నారు. 14వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికవ్వడం వల్ల ఆయన మరో ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగనున్నారు. కాగా, ఈ వారం ప్రారంభంలో ప్రారంభమైన ఈ మహాసభకు దాదాపు 1,600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నిన్న 180 మందితో కేంద్ర కమిటీ ఎన్నికైంది. ఆ […]

    The post వియత్నాం కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా టో లామ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment