నవతెలంగాణ-హైదరాబాద్: సెంట్రల్ వియత్నాంలో ఈ వారాంతం నుండి కురిసిన కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో మృతి చెందారు. మృతుల సంఖ్య 16కి చేరిందని గురువారం ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల్లో ముంపునకు గురైన గ్రామాలు, నగరాల్ని వరదనీరు ముంచెత్తింది. గత మూడు రోజుల్లో మధ్య వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం దాటింది. ఈ ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి. కాఫీ ఉత్పత్తులతోపాటు, పలు బీచ్‌ల నిలయం. కానీ తరచూ […]
The post వియత్నాంలో వరదలు..16మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment