హీరోయిన్ కోమలి ప్రసాద్ ‘మండవెట్టి’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది పవర్‌ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. టస్కర్స్ డెన్ పిక్చర్స్ బ్యానర్‌పై శరణ్ రాజ్ సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీమ్ లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసి, షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. ‘మండవెట్టి’తో కోమలి ప్రసాద్ తన సినీ కెరీర్‌లో కొత్త భాష, కొత్త […]
The post విభిన్న కాన్సెప్ట్తో ‘మండవెట్టి’ appeared first on Navatelangana.
Leave A Comment