• Login / Register
  • Site Logo

    విప్లవోద్యమ చుక్కాని చండ్ర పుల్లారెడ్డి

    Rss వార్తలు

    న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎమ్. డేవిడ్ కుమార్ నవతెలంగాణ – నకిరేకల్ భారత విప్ల ఉద్యమానికి చంద్రపుల్లారెడ్డి దిశా దశను నిర్దేశించిన విప్లవ చుక్కాని అని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం. డేవిడ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షతన చంద్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభ జరిగింది. అంతకుముందు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా […]

    The post విప్లవోద్యమ చుక్కాని చండ్ర పుల్లారెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment