నవతెలంగాణ – గాంధారి: గాంధారి మండల కేంద్రం లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. విప్లవాత్మక సంస్కరలతో దేశాన్ని ప్రగతి పథంలోనడిపించిన దార్శనికురాలు. తొలి మహిళా ప్రధాన మంత్రిభారత రత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 41 వ వర్దంతి సందర్భంగా గాంధారి మండలకేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ […]
The post విప్లవాత్మక సంస్కరలతో దేశాన్ని ప్రగతి పథంలోనడిపించిన దార్శనికురాలు ఇందిరాగాంధీ.. appeared first on Navatelangana.
Leave A Comment