• Login / Register
  • Site Logo

    విపత్తు బాధితులకు లీజు ప్రాతిపదికన భూమి

    Rss వార్తలు

    ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌ : ప్రకృతి విపత్తుల్లో ఇండ్లు కోల్పోయిన వారికి లీజు పద్ధతిలో భూమిని కేటాయిస్తామని జమ్ముకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. 2025లో ప్రకృతి వైపరీత్యాలతో నివాసాలను కోల్పోయిన కుటుంబాలకు 40ఏండ్ల లీజు ప్రాతిపదికన ఐదు ‘మర్లాస్‌’ (1.60 ఎకరాలు) భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఉదంపూర్‌ జిల్లాలో మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమైన 6,400 కుటుంబాలకు రూ.23.49 కోట్లకు పైగా ఆర్థికసాయం అందించినట్టు ఆయన తెలిపారు. బీజేపీ […]

    The post విపత్తు బాధితులకు లీజు ప్రాతిపదికన భూమి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment