నవతెలంగాణ-పెద్దవంగర: విపత్తుల నిర్వహణ పై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వేణుమాధవ్, తహశీల్దార్ మహేందర్‌తో కలిసి మంగళవారం విపత్తు నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వరద నీటిలో ప్రవేశించవద్దని, వరద నీటిలో నడవొద్దన్నారు. వరద ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన […]
The post విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment