నవతెలంగాణ-హైదరాబాద్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో దక్షణాఫ్రికాను 52 పరుగల తేడాతో టీమిండియా చిత్తుచేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రముఖ ఇసుక కళాకారుడు నవీన్ పట్నాయక్ వినూత్న రీతిలో ఉమెన్ టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒడిశాలోని పూరి బీచ్‌లో ఒక ప్రత్యేకమైన ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాకృతి […]
The post వినూత్న రీతిలో టీమిండియాకు నవీన్ పట్నాయక్ శుభాకాంక్షలు appeared first on Navatelangana.
Leave A Comment