శ్రీరామ్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం ‘ది మేజ్’. ప్రియాంక శర్మ , హృతిక శ్రీనివాసన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే దర్శకుడు. కేఎస్‌ఆర్ సమర్పణలో ఉదయ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కె. రెడ్డి పల్వాయి, కె. శ్రీధర్ రెడ్డి (ఖూక్ష్మ) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలే మాట్లాడుతూ,’ఈ సినిమా ఒక మానసిక […]
The post వినూత్న కాన్సెప్ట్తో ‘ది మేజ్’ appeared first on Navatelangana.
Leave A Comment