• Login / Register
  • Site Logo

    వినియోగదారుల ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్

    Rss వార్తలు

    పలు వస్తువులపై సుంకాలు తగ్గింపువాషింగ్టన్‌ : అధిక ధరల విషయంలో వినియోగదారుల ఒత్తిడికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తలొగ్గారు. ఆవు మాంసం, కాఫీ, ఉష్ణమండలాల్లో పెరిగే పండ్లు సహా విస్తృత శ్రేణి వస్తువులపై సుంకాలను తొలగించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై శుక్రవారం ఆయన సంతకం చేశారు. ఆవు మాంసం ప్రధాన ఎగుమతిదారుగా బ్రెజిల్‌ ఉన్నది. అయితే బ్రెజిల్‌పై భారీ సుంకాలు విధించడంతో ఆవుమాంసం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో దాని ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని […]

    The post వినియోగదారుల ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment