• Login / Register
  • Site Logo

    వినాయక నగర్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏఎస్పీ

    Rss వార్తలు

    – కాలనీవాసులను అభినందించిన ఏఎస్పీ చైతన్య రెడ్డినవతెలంగాణ –  కామారెడ్డికామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ కాలనీలో కాలనీవాసులు  ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీవాసులంతా స్వచ్ఛందంగా ఇంటికి రూ.1500 చొప్పున విరాళం సేకరించి సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రతి కాలనీ తమ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని కోరారు. సీఐ నరహరి సహకారంతో ఈ […]

    The post వినాయక నగర్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏఎస్పీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment