ఆయన విలువలు, నిబద్ధత, క్రమశిక్షణ అందరికీ ఆదర్శంకుటుంబ బాధ్యత, సామాజిక స్పృహతో మెలిగిన వ్యక్తిపేపర్ బాయ్ టు ఎడిటర్ పుస్తకావిష్కరణలో వక్తలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సామాన్య కుటుంబంలో పుట్టిన ఎస్ వినయకుమార్ అసామాన్యుడిగా ఎదిగారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన పార్టీ పట్ల, సిద్ధాంతం పట్ల, సంస్థ పట్ల, కుటుంబం పట్ల ఎంతో వినయంగా విధేయుడిగా ఉన్నారని అన్నారు. ప్రజాశక్తి పేపర్‌బాయ్ గా పనిచేసి అదే పత్రికకు ఎడిటర్ స్థాయి వరకు ఎదిగిన తీరు అందరికీ […]
The post వినయ విధేయుడు appeared first on Navatelangana.
Leave A Comment