తెలంగాణ బోధనా వైద్యుల సంఘం డిమాండ్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లోని డాక్టర్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల రోజువారీ విధుల్లో జిల్లా పరిపాలనా అధికారుల అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారనీ, దాన్ని నివారించాలని తెలంగాణ బోధనా వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో డీఎంఈ నరేందర్‌కు తెలంగాణ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొల్లేపాక కిరణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాదాల కిరణ్ వినతిపత్రం అందజేశారు. నర్సంపేటలో నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్న అదనపు డీఎంఈను […]
The post విధుల్లో జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవద్దు appeared first on Navatelangana.
Leave A Comment