– కామారెడ్డి జిల్లా కమిటీ నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి జిల్లా విద్యుత్తు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు, ఆ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ ను 2026 నూతన సంవత్సర, డైరీ, క్యాలెండర్ ను అందజేసి, శాలువ, పూలగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిజినల్ కార్యదర్శి డి భాస్కర్ మాట్లాడుతూ..ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పట్ల, ఆర్టిజన్స్ సమస్యల, పరిష్కరించడానికి, ఎల్లవేళలా కృషి చేస్తామని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన ఆదుకోవడానికి అసోసియేషన్ ముందంజలో […]
The post విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కు సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment