-సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు-అందనున్న నాణ్యమైన విద్యుత్నవతెలంగాణ-మల్హర్ రావుమండలంలో గాలి వీచినప్పడు, వర్షాలు పడినప్పుడు తీగల్లో బ్రేక్ డౌన్లతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు విద్యుత్ సంస్థ అప్పటికప్పడు చర్యలును తీసుకుంటుంది. కాగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండలంలోని తాడిచర్ల లో 132/33కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ట్రాన్స్కోకు ప్రతిపాదనలు పంపించారు. మంత్రి ప్రతిపాదనల మేరకు ట్రాన్స్కో […]
The post విద్యుత్ సమస్యలకు చెక్ appeared first on Navatelangana.
Leave A Comment