మృతునికి 21 రోజుల కుమారుడునవతెలంగాణ – గాంధారిగాంధారి మండలంలోని వండ్రికల్ గ్రామ శివారులో గల కోల్ మత్తడి ఒర్రె వద్ద అదే గ్రామానికి చెందిన వేముల కిషన్ రావు (25) మేకలకు మేత నిమిత్తం వండ్రికల్ గ్రామ శివారుకు వెళ్లాడు. ఈ క్రమంలో మత్తడి ఒర్రె దగ్గర గల మేత కోసం మేడి చెట్టు ఎక్కాడు. అయితే చెట్టు మధ్యలో ఉన్న 11 KV వైర్లు తగిలి చెట్టుపైనే అక్కడికక్కడే చనిపోయాడు. కాగా.. మృతునికి 21 రోజుల […]
The post విద్యుత్ షాక్ తో యువకుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment