• Login / Register
  • Site Logo

    విద్యుత్ షాక్ తో పూరి గుడిసె దగ్ధం

    Rss వార్తలు

    – రూ.2 లక్షల ఆస్తి నష్టం.నవతెలంగాణ – రాయపోల్ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో పూరిగుడిసె దగ్దమైన సంఘటన రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన ఎరుకలి నర్సింలు నివాసముంటున్న గుడిసె విద్యుత్ షాక్ తో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో గుడిసెలో ఉన్న గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గుడిసెలో […]

    The post విద్యుత్ షాక్ తో పూరి గుడిసె దగ్ధం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment