నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ : షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట హిజ్రాలు ఆందోళకు దిగారు. పట్టణంలోని సిఎస్కే వెంచర్ లో కరెంట్ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఈ కార్యాలయం.వద్ద ఆందోళన చేశారు. సీఎస్కే విల్లాస్ ఫేస్ 2లో యాజమాన్యం నిర్వాకం కారణంగా కరెంటు సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలిపి వేయడంతో రాత్రింబవళ్లు కరెంటు లేకపోవడంతో విసుగెత్తిన సీఎస్కే ఫేసు 2 విల్లాస్ లో నివాసముంటున్న కొంత మంది హిజ్రాలు శనివారం […]
The post విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట హిజ్రాల ఆందోళన… appeared first on Navatelangana.
Leave A Comment