విద్యుత్ శాఖ రూరల్ ఏఈ సత్తయ్య నవతెలంగాణ – పాలకుర్తివిద్యుత్ను ఆదా చేసుకునేందుకు ప్రతి రైతు విద్యుత్ పంపు చెట్లకు కెపాసిటర్లను అమర్చుకొని విద్యుత్ సంస్థకు సహకరించాలని విద్యుత్ శాఖ రూరల్ ఏఈ బోయిని సత్తయ్య రైతులకు సూచించారు. విద్యుత్ శాఖ స్టేషన్ ఘన్పూర్ డి ఈ రాంబాబు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని ఈరవెన్నులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ పొలం బట కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం […]
The post విద్యుత్ కెపాసిటర్లను అమర్చుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment