నవతెలంగాణ – హైదరాబాద్: విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో గురువారం నుంచి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో రీతిలో డబ్బు వసూలు చేసేవారు. ఇకపై ఫిక్స్‌డ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. 1 కిలో వాట్ కనెక్షన్‌కి రూ.500 కడితే చాలు. ఒకటి నుంచి 5 కిలోవాట్ల వరకు రూ.3,500 వరకు ఛార్జ్ వసూలు చేయనున్నారు.
The post విద్యుత్ కనెక్షన్ల జారీలో భారీ మార్పులు appeared first on Navatelangana.
Leave A Comment