తీగలు వేలాడుతున్నాయని ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యంఅధికారులు పట్టించుకోక పోవడంతోనే మృతి చెందాడని బంధువుల ఆరోపణమృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎస్‌ఈనవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధివిద్యుత్ షాక్‌తో గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా, కంది మండలంలో జరిగింది. మృతుడి బందువుల వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా, కంది మండల పరిధిలోని బ్యాతోల్ గ్రామానికి చెందిన బోయిని సురేందర్ గీత వృత్తి జీవనం సాగిస్తున్నాడు. తాను కల్లుగీసే చెట్ల వద్ద విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని విద్యుత్ […]
The post విద్యుత్‌షాక్‌తో గీత కార్మికుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment