నవతెలంగాణ – ముధోల్ ముధోల్ నియోజకవర్గంలో విద్యారంగంకు పెద్ద పీట వేస్తున్నానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండలంలోని బ్రహ్మన్ గావ్ గ్రామంలో శుక్రవారం రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, అలాగే మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో శుక్రవారం భూమి పూజ చేశారు. అలాగే గన్నోర గ్రామంలో రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, ఎడ్ బిడ్ గ్రామంలో మహిళా సమైక్య సంఘ […]
The post విద్యా రంగానికి పెద్దపీట: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ appeared first on Navatelangana.
Leave A Comment