తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ మంత్రులు నివాస సముదాయాలను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజులు మాట్లాడారు…. రాష్ట్రంలో విద్యార్ధులకు ఇవ్వావలసిన ఫిజులను ప్రభుత్వం విడుదల చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 15లక్షల మంది పేద దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత చదువులకు […]
The post విద్యార్ధుల ఫీజులు విడుదల చేయమంటే నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం… appeared first on Navatelangana.
Leave A Comment