ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజునవతెలంగాణ – ఆలేరు రూరల్విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు తెలిపారు. ఆదివారం ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.ఈ సందర్భంగా లావుడియా రాజు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలను ధైర్యంగా రాయాలని సూచించారు.విద్య అనేది కేవలం మార్కుల […]
The post విద్యార్థుల సృజనాత్మకత కోసమే టాలెంట్ టెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment