నవతెలంగాణ – వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్‌లు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం వేములవాడలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద విద్యార్థులు, నాయకులు పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో విద్యార్థులకు హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, […]
The post విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు.. appeared first on Navatelangana.
Leave A Comment