యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుబడుగు బలహీనవర్గాల విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోం దని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫీజు బకాయిలు చెల్లించాలని కాలేజీలు నిరవధికంగా మూసివేసి సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ విడుదల చేయకుండా కాలయాపనకే కమిటీ ఏర్పాటు చేశాన్నారు. కాలేజీలు అవకతవకులకు పాల్పడితే ఇన్ని […]
The post విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు.. appeared first on Navatelangana.
Leave A Comment