• Login / Register
  • Site Logo

    విద్యార్థుల ఎదుగుదలకు క్రమశిక్షణే ఒక ఆయుధం

    Rss వార్తలు

    జిల్లా విద్యాశాఖాధికారి కె. సత్యనారాయణ నవతెలంగాణ – ఆలేరు టౌను విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యమని, దానిని ఒక ఆయుధంగా మలచుకొని విద్యార్థులు ఎదగాలని, యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి కె. సత్యనారాయణ అన్నారు. ఆలేరు పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 42వ వార్షికోత్సవం, శ్రీ రామకృష్ణ పరమహంస 190 జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చేలా, దేశం అభివృద్ధి చెందేలా తమ జీవితాలను మలచుకోవాలని సూచించారు. విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు […]

    The post విద్యార్థుల ఎదుగుదలకు క్రమశిక్షణే ఒక ఆయుధం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment