• Login / Register
  • Site Logo

    విద్యార్థుల్లో మార్పు కోసం పాదయాత్ర..

    Rss వార్తలు

    జానికిరాం చౌదరి నవతెలంగాణ – మిర్యాలగూడ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఆరోగ్యానికి ఉపయోగపడే నడక, వ్యాయామం చేయాలని కోరారు. మత్తుపానియాలు, గంజాయి వంటి దూరాలవాట్లకు బానిసలుగా మారి వారి భవి జీవితాన్ని భవిష్యత్ కోల్పోతున్నారని విద్యార్థుల్లో మార్పు కోసం మిర్యాలగూడ అర్టీసీ బస్టాండ్ నుండి త్రిపురారం వరకు 12కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టి మార్పు తేవాలని కోరుకుంటున్నట్లు సీనియర్ రాజకీయ వేత్త జానికిరాం చౌదరి తెలిపారు. దేశ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి రోజున బాలల దినోత్సవం […]

    The post విద్యార్థుల్లో మార్పు కోసం పాదయాత్ర.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment