నవతెలంగాణ – తిరుమలగిరి : తిరుమలగిరి మండలం చింతలకుంట తండా గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్ షేక్ చాంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం మూడవ రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ డాక్టర్ వెంకట రమణా రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన […]
The post విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలి appeared first on Navatelangana.
Leave A Comment