నవతెలంగాణ – ఆలేరు రూరల్విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ అన్నారు. గురువారం సీఎం కప్ సెకండ్ ఎడిషన్‌లో భాగంగా ఆలేరు నియోజకవర్గస్థాయి క్రీడోత్సవాలు ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ సభ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ మాట్లాడుతూ… […]
The post విద్యార్థులు క్రీడల్లో రాణించాలి: డీఈఓ appeared first on Navatelangana.
Leave A Comment