నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్మానసిక ఒత్తిడి లేకుండా పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను రాయాలని విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన తెలివితేటలను వెలికి తీయడం కోసం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు దాసరి ప్రకాష్ తిగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అరవిందో జూనియర్ కళాశాల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రం అరవింద జూనియర్ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడుతూ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం […]
The post విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment