బొబ్బ విజయ్ రెడ్డి బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నవతెలంగాణ – గోవిందరావుపేట విద్యారంగంలో అద్భుతంగా రాణించాలని విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే తన లక్ష్యమని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లక్నవరం గ్రామపంచాయతీ దుంపలగూడెం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ మరియు ఎంపిఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన రాత పుస్తకాలు ఇతర సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ బాల్యంలో ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదువుతూ చదువు […]
The post విద్యార్థులను ప్రోత్సహించాలన్నదే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment