నవతెలంగాణ – తిమ్మాజిపేటతిమ్మాజిపేట మండలంలోని పొతిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు స్నాక్స్ పంపిణీ చేశారు. సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు జి చంద్రమోహన్ మాట్లాడుతూ ..ఎస్ఎస్సి పరీక్షాల ప్రత్యేక తరగతుల నేపథ్యంలో సాయంత్రం వేళ ఉచిత చిరుతిళ్లు (స్నాక్స్) అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్నాక్స్ 19 రోజులపాటు సాయంత్రం వేళ ప్రతి విద్యార్థికి ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, శనగలు, పప్పులు, అరటి పండ్లు […]
The post విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ.. appeared first on Navatelangana.
Leave A Comment