• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు స్కూల్ బ్యాగుల వితరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గ్రామానికి చెందిన రాచర్ల అరవింద్ స్కూల్ బ్యాగులను వితరణ చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన 20 మంది విద్యార్థులకు దాత రాచర్ల అరవింద్ స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా దాత అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమం తప్పకుండా బడికి హాజరు కావాలని, క్రమశిక్షణతో ఉంటే జీవితంలో పైకి రావొచ్చని సూచించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి […]

    The post విద్యార్థులకు స్కూల్ బ్యాగుల వితరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment