• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన సదస్సు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పథకంలో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్యం పరిశుభ్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు మెడికల్ ఆఫీసర్ కంతి రాజేందర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య పరిశుభ్రతపై ఆయన అవగాహన కల్పించారు. విద్యార్థులు    ప్రతిరోజూ సబ్బుతో శుభ్రమైన స్నానం చేస్తే శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని, ఎలాంటి […]

    The post విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన సదస్సు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment