నవతెలంగాణ- ఆలేరు టౌను ఆలేరు పట్టణంలో పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయిలో ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ ఉపాధ్యాయులు విద్యార్థులచే మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మీ సమక్షంలో నిర్వహించారు. ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మండల కన్వీనర్ రావుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ .. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 8,9 తరగతులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని అన్నారు. మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి మాట్లాడుతూ .. సబ్జెక్టు ఉపాధ్యాయులు అందరూ తమ, తమ […]
The post విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ ప్రతిభ పరీక్షలు appeared first on Navatelangana.
Leave A Comment