అంగన్వాడి సూపర్వైజర్ రాజశ్రీ..నవతెలంగాణ – కుభీర్మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలకు వచ్చే కిషోర్ బాలికలు, బాలింతలకు ప్రభుత్వం అందించే పౌష్టికారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని వారు సూచించారు. గురువారం మండలంలోని గోడ పూర్ గ్రామ అంగన్వాడి కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ మొరె పల్లవి దత్త హరి పటేల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడి కేంద్రాలకు వచ్చే బాలింతలు గర్భిణీలు, కిషోర్ బాలికలకు ప్రభుత్వం సరాపర చేసే పౌష్టికారాన్ని […]
The post విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి appeared first on Navatelangana.
Leave A Comment